ఆరు పార్టీలతో ఎదురీదుతున్న బిఆర్‌ఎస్

ఈ ఎన్నికలు బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. పదేళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది ఆ పార్టీకి నల్లేరుమీద నడకేమీకాదన్న విషయం గత ఇరవై అయిదు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చుట్టుముట్టినవిధంగా బిఆర్‌ఎస్ చుట్టూ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఉచ్చు…