వైభవంగా సాగుతున్న యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు

– గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చిన నారసింహుడు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని గోవర్ధనగిరిధారి అలంకరణలో భక్తులు సేవించారు. భక్తజన రక్షణే ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా…
