అవలక్షణాలతో చతికిలబడుతున్న మానవ జీవన ప్రస్థానం
వర్తమానంలో కీర్తి ప్రతిష్ఠలు కేవలం డబ్బు, అధికారం వలనే ప్రాపిస్తు న్నాయి.ఇది కాదనలేని కలికాలపు కఠిన సత్యం. మంచితనం, సంస్కారం, వినయం, విశ్వాసం వంటి విశిష్ఠమైన లక్షణాలకు ధరాతలంపై నెలవు కరువైనది. అహంకారం,స్వార్ధం, కృతఘ్నత వంటి అవలక్షణాలే గొప్ప లక్షణాలుగా భావించే రోజులు వచ్చాయి. ఔన్నత్యం అంటే అదేదో తెలియని బ్రహ్మపదార్థం గా మారింది. ప్రాచీన…