భూమి త్యాగం చేసిన మాకు సంకెళ్లా..?
గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆవేదన సంకెళ్లతో కోర్టుకు హాజరు పర్చడంపై ఆగ్రహం కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 1 : తమను సంకెళ్లు వేసి కోర్టుకు హాజరు పర్చడంపై గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూమిని త్యాగం చేసిన తాము.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరచడం…