Tag TGSRTC MD VC Sajjanar Velladi

దసరాకు 6వేల‌ ప్రత్యేక బస్సులు: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ‌దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు సర్వసాధారణ మైన మార్గాల్లో నడుపుతారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌ ‌లేదా బస్సు స్టేషన్‌ల…

You cannot copy content of this page