యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాదిమంది నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్‌నగర్ లైబ్రరీ, వివిధ ఇన్‌స్టిట్యూట్స్ దగ్గర రాత్రిపగలు చదువుతూ ఉద్యోగావకాశాల కోసం వేచి…
