టీజీపీఎస్సీ వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: గ్రూప్-1 పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ప్రక్రియలో గందరగోళాలు,…
