ప్రభుత్వంపై నమ్మకం ఉంది : ఉద్యోగ జేఏసీ నేతలు
ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ పలు అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు…