Tag TGCHE

యువత ఆశలపై ‘టామ్కామ్’ నీళ్లు!

సమాజంలో ‘ఉద్యోగం’ అనేది కేవలం ఒక ఉపాధి మార్గం మాత్రమే కాదు; అది లక్షలాది నిరుద్యోగ కుటుంబాల ఆత్మగౌరవం, జీవితకాల కల. రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియపై ఇప్పటికే రాజకీయ రగడ సాగుతుండగా, తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ  తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్కామ్) ద్వారా విదేశీ ఉద్యోగాల నియామకాల చుట్టూ ముసురుకున్న వివాదం…