రిజిస్ట్రేషన్లలో టిఎస్ బదులు టిజి

మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ పాత నంబర్లు యథావిధిగా ఉంటాయంటున్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించడంతో వాహనాల నంబర్ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. ఈ మేరకు…