రెండు ఫిర్యాదులపై టీజీ హెచ్‌ఆర్‌సీ సీరియస్

– తీవ్ర స్వభావమున్న ఆరోపణలు – విచారణకు హాజరు కావాలి – అధికారులకు, ఫిర్యాదుదారులకు సమన్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన రెండు వేర్వేరు ఫిర్యాదులను చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీ హెచ్‌ఆర్‌సీ) పరిశీలించింది. సంబంధిత అధికారుల నుండి సమాధానం, విచారణ…
