కొత్త చీఫ్ జస్టిస్‌గా ఏకే సింగ్

రాష్ట్రపతి ఆమోదముద్ర.. గెజిట్ జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ ఆమోదముద్ర వేశారు. వెంటనే కేంద్ర న్యాయ శాఖ గెజిట్ ప్రచరణ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్…
