బురదచల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి

విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : బీఆర్‌ఎస్ నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్ పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్…