సీన్ రివర్స్ అయింది….
ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే.. ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం… 100శాతం టెట్ ఫలితాలు రావాలె… టెట్ తర్వాత గ్రూప్స్ 2, 3, 4తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ టెట్ శిక్షణ కేంద్రంలో ఉద్యోగార్థులకు మెటీరియల్స్ పంపిణీ…