పదోన్నతులకు టెట్ అర్హత పై ప్రభుత్వం పునరాలోచించాలి

“వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయటం. విద్యా హక్కు చట్టం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ లో ఉత్తీర్ణత తప్పని. ఈ విషయంపై టెట్లో అర్హత సాధించిన కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో…