సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు

మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రవ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రావిూణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.3.8 కోట్లను విడుదల…
