దక్షిణాదిలో బిజెపికి పరీక్షా సమయం .. !
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. ఇవిఎంలను లెక్కిస్తే తప్ప ఎవరు నెగ్గారో తేలదు.. బిజెపి మాత్రం తాము సర్వేలను నమ్మమని, అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ప్రధానంగా దక్షిణాదిన బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఇక్కడ ఓటమి…