‘తెనుగు’ ఎగరేసిన చైతన్యబావుటా నేటి తరానికీ వెలుగుబాట
బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణగా నిలిచిన ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ పత్రిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసింది. చైతన్యబావుటా ఎగురవేసింది. ఇనుగుర్తి కేంద్రంగా మొదలై, జనసామాన్యానికి వెలుగు చూపింది ‘తెనుగు’. భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిరుపమానమైన ప్రతిభ కనబర్చిన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా లబ్ధప్రతిష్టులయ్యారు. కేవలం…