రేపు పది ఫలితాలు…

ఫెయిల్ ఐనా కూడా అవకాశాలు ఎన్నో… స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులలో చేరొచ్చు… జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యావ్యవస్థలో పదవతరగతి ఒక మైలు రాయి. తన జీవన ప్రయాణంలో మొట్ట మొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు.…
