‘‘గులాబీ గుండెల్లో గుబులు’’

‘ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్లపర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్ అనే పచ్చబొట్టును చూపిస్తూ…