Tag #Tension continues #in Kamareddy #MLA fell ill

కామారెడ్డిలో తగ్గని ఉద్రిక్తత

– ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత – పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కామారెడ్డిలో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఎమ్మెల్యే కె.వెంకట రమణారెడ్డి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండుమూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్భంధంలో…