సిబిఐ విచారణపై బిఆర్ఎస్ లో టెన్షన్

– కెసిఆర్‌తో అగ్రనాయకుల మంతనాలు – కవిత వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్లు సమాచారం – పార్టీ సోషల్ మీడియా నుంచి కవిత పిఆర్‌వో తొలగింపు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్…
