కొండపైన షాపులకు తక్షణమే టెండర్లు నిర్వహించాలి

– బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ నరహరి డిమాండ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 18 : యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ప్రస్తుతం ఉన్న దుకాణాలను రద్దు చేసి వాటికి నూతన టెండర్లను నిర్వహిస్తే అనేకమంది కొత్తవారికి ముఖ్యంగా నిరుద్యోగులకు జీవనోపాధి దొరుకుతుందని బీఆర్‌ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఆయన…
