ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసుల రద్దు
– పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రయాణికుల ఇక్కట్లు న్యూదిల్లీ, ఏప్రిల్ 7: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చి మాసియాకు…
