నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి పరీక్షలకు…