సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు తాత్కాలిక ఊరట
తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు విచారణను ఆగస్ట్ పదికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూ దిల్లీ ,జూలై19: సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు తాత్కాలిక ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తాత్కాలిక ఉపశమనం దక్కింది. కేసు తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ…