అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

– దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రియుడు – అతని నివాసంలోనే మృతదేహం – దర్యాప్తు చేపట్టిన పోలీసులు – చెన్నైలో నిందితుడి అరెస్ట్ న్యూదిల్లీ, జనవరి 5: అమెరికాలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా…
