Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu updates

గిరిజనుల్లో మావోలకు ఆదరణ కరువు

గిరిజన ప్రాంతాల భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులును అరెస్ట్ మి‌డియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిజిపి సవాంగ్‌ అమరావతి,అగస్టు 12 : ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని డీజీపీ గౌతమ్‌…

సంక్షేమంతో పాటు… అభివృద్దిని కోరుతున్నాం

విమర్శలపై సిపిఐ నేతల స్పష్టీకరణ అమరావతి, అగస్టు 12 : ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, నగదు పంపిణీని తాము వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. జగన్‌ ‌ప్రభుత్వానికి తాము వ్యతిరేకమనే భావన…

ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు

అమరావతి,అగస్టు 12 :  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్‌ ‌కేసులు చేరాయి. 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా 13,595 మంది మృతి…

శ్రీ‌వారికి వాడేసిన పూల నుంచి అగర్‌ ‌బత్తీలు

తిరుమల,అగస్టు 12 : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్‌బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి రథోత్సవంలో జల్లే ఉప్పు, మిరియాలను కూడా చాలా పవిత్రంగా…

యూరియా ధరెంత-మోసపొయే వాడే రైతు ?

రైతన్న మెడకు బ్లాక్‌ ‌మార్కెట్‌ ఉచ్చు అధికారుల పర్యవేక్షణ కరువు నల్లబెల్లి, ఆగస్టు 12,(ప్రజాతంత్ర విలేకరి): ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడి తాను పస్తులుండి పంట పండించి తొలకరి చినుకుల నుండి మొదలు పంట రాసి పోసి డబ్బులు ఖాతాలోకి…

ఎస్‌ఆర్‌ఎస్‌పి అధికారుల నిర్లక్ష్యంవల్లే కాలువకు గండి

నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి కరీంనగర్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల రూరల్‌,ఆగస్టు12(ప్రజాతంత్ర విలేకరి) : ఎస్‌ ఆర్‌ ఎస్‌ ‌పి అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువకు గండి పడిందని దీంతో సుమారు వంద…

పెండింగ్‌ ‌కేసులను త్వరగా పరిష్కరించాలి – ఇంఛార్జి ఏసిపి సైదులు

సిద్ధిపేట, ఆగస్టు 12 (ప్రజాతంత్ర బ్యూరో): పోలీస్‌ ‌స్టేషన్లలో, సర్కిల్‌ ‌కార్యాలయాల్లో 5ఎస్‌ ఇం‌ప్లిమెంటేషన్‌ ‌త్వరగా పూర్తి చేయాలని సిద్ధిపేట ఇంఛార్జి ఏసిపి సైదులు సిఐలు, ఎస్‌ఐలకు సూచించారు. సిద్ధిపేట ఏసిపి కార్యాలయంలో నమోదైన కేసులు,…

మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలి..!

ప్లాంటేషన్‌, ‌పల్లె ప్రకృతి వనం లు పరిశీలించిన నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ‌నల్లగొండ,ఆగస్ట్ 12: ‌హరిత హరం, పల్లె ప్రగతి లో భాగంగా వివిధ జి.పి.ల పరిధిలో రహదారులపై,పల్లె ప్రకృతి వనం లలో నాటిన మొక్కలు ఎండిపోకుండా మొక్క పెరగటానికి సంరక్షణ చర్యలు…

మల్లన్న సన్నిధిలో అమిత్‌ ‌షా ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక

కర్నూలు, అగస్టు 12 :  కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా గురువారం శ్రీశైలం మల్లన్న స్వామివారిని  దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర •ంమంత్రి  అమిత్‌ ‌షా.. అక్కడి నుంచి ప్రత్యేక…

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 453 మందికి పాజిటివ్‌..‌ముగ్గురు మృతి రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 453 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 591 మంది కోలుకున్నారు.…