రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి

– తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి తిరుమల, జనవరి 1ః రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని తిరుమలేశుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఉదయం తిరుమల లో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దరి్శంచుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
