జీవన వేదిక..

అరమరికల్లేని అంతరంగపు అనిర్వచనీయ భావ విశాలతను కొత్తపలకగా ప్రఖ్యాత కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ప్రజ్వలింపజేశారు. ఉరిమే ఆకాశంలో వాస్తవాల సునామీలా వ్యక్తమవుతూనే ఆకురాలిన నిశ్భబ్దంలా నిండారా కవిత్వమై ఆయన ప్రవహిస్తారు. చక్రం తిప్పి కుండల్ని తిప్పినంత ఒడువుగా/ మగ్గం మీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా/ మార్పుకు స్వాగత తోరణాల్ని కడుతూ కవిత్వాన్ని అందమైన…