Tag Telugu Revolutionary Songs

ఎత్తరా తెలంగాణ జెండా”

నేడు ప్రజావాగ్గేయకారుడు గూడ అంజయ్య జయంతి తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసుకోవడం అంటే రాజకీయ పార్టీలు నాయకుల పేర్లను వల్లిస్తేనే సరిపోదు. తుపాకీ పట్టిన పోరాటకారుల్ని, జైళ్లకు వెళ్లిన ఉద్యమకారుల్ని,  అక్షరాలతో యుద్ధం చేసిన రచయితల్ని, గొంతెత్తి పాడిన ప్రజాగాయకుల్ని కూడా గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం…