నానీలో ఒదిగిన సముద్రం…

విశాఖ సముద్రమంటే అమితమైన ఇష్టంతో అలల ప్రవాహం వంటి నానీలను శివకృష్ణ కొక్కుల రాశారు. సముద్రాన్ని చూసినా, ఊహించినా ఎన్నెన్నో భావాలు మనసుకు తట్టాయన్న కవి తన సంపుటికి సముద్ర నానీలు అని పేరు పెట్టారు. శివకృష్ణ సముద్రతృష్ణ పేరుతో నానీల నాన్న ఆచార్య ఎన్ గోపి పుస్తకానికి రాసిన ముందు మాటలో అలలలో సౌందర్య…