జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలి

– ఆయన గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది – ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తెలుగు వారందరం ఒక తాటిపైకి వచ్చి ‘ఇండి’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, వివిగిరి, పీవీ…
