Tag Telugu literature

సోమంచి ‘సాహిత్య యజ్ఞం’ శాస్త్రి

“సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు…

విశ్వ సాహిత్య దృష్టితో తెలుగు కలం – ముక్తవరం

“సాహిత్యం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. కానీ కొన్ని రచయితలు కాలాన్ని మించి నిలుస్తారు. ముక్తవరం పార్థసారథి అలాంటి వారిలో ఒకరు. ఆయన రచనల్లో కనిపించే మానవీయ విలువలు, భాషాపట్ల గల గౌరవం, సమాజంపై చూపిన బాధ్యతాభావం ఇవన్నీ నేటి తరానికి కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఆయన లేని లోటు భౌతికమైనదే గాని, ఆలోచనాత్మకంగా ఆయన…

ఏకలవ్య కాలనీ కథలకు కొలకలూరి భాగీరథి పురస్కారం

రచయిత, కవి, విమర్శకులు పలమనేరు బాలాజి రాసిన ‘ఏకలవ్య కాలనీ’ కథాసంపుటికి ‘కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం- 2026’ లభించింది. ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో కొలకలూరి భాగీరధి కథానిక పురస్కారాన్ని పలమనేరు బాలాజీకి అందజేస్తున్నట్లు కొలకలూరి సాహిత్య పురస్కారాల  నిర్వాహకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, పద్మావతి మహిళా…

ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు…

కవితలో కాలం పలికిన స్వరం …అందెశ్రీ

“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు…

సీనియర్ జర్నలిస్ట్ ఆర్. దిలీప్ రెడ్డి కి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

ప్రముఖ సాహితీ వేత్త దేవులపల్లి రామానుజరావు 106వ జయంతి..ఆగస్ట్ 25…సందర్భంగ వారి సంస్మరణ లో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం అందించే పురస్కారాన్ని అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, కవి,రాజకీయ విశ్లేషకులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి.