Tag Telugu Literary Icons

జయహో కాళోజి కవి

స్మరించుకున్నప్పుడల్లా ఒళ్లంతా ఉవేత్తున ఎగిసిన నది అలాయి నడుస్తుంది, మనిషిగా నన్ను కవిగా! మనిషి కోసమే కదా అతడు నదులను కలుపుకొని త్రాగింది కాళ్లకు సముద్రాన్ని జోడు చేసుకుని నడిచింది అతడు ఎప్పుడు చీకటి మీద చిటికెసినప్పుడల్లా, శబ్దం పద్యమై పులి, పిల్లోడిని కూర్చోబెట్టుకొని వచ్చినట్లు సూర్యుడిని మోసుకొచ్చేది పులికి, పిల్లోనికి, ఇలాంటి వీరునికి సూర్యుడికి, సూర్యుడి…