9,10 తేదీల్లో ఓయూలో తెలుగు లిటరరీ కాంగ్రెస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ జరగనున్నది. యువ రచయితల సాహిత్య సజన కేంద్రంగా జరగబోతున్న ఈ కాంగ్రెస్‌లో మొత్తం పది సెషన్లు ఉంటాయి. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు…
