ముంబైలో కనుమరుగవుతున్న తెలుగు ఆనవాళ్లు!

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరో తెలియక పోవచ్చు కానీ, ఆధునిక ముంబై నిర్మాణంలో మాత్రం తెలుగువారి క్రియాశీలక పాత్ర గురించి తెలియని వాళ్ళెవ్వరూ లేరనే చెప్పొచ్చు. మూడు వందల సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన ముంబై తెలుగు శ్రామికుల ప్రస్థానం కొలాబా నుండి మొదలై కామాఠిపురా వరకు చేరుకొని, వర్లీ, ఖేడ్ గల్లీ, లోయర్…