సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనం ..!

ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ఆటపాటలకు సిద్ధమవుతున్న ఆటపడచులు.. ( మండువ రవీందర్రావుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో అత్యంత ప్రధాన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రకృతితో మమేకమైన ఇలాంటి పండుగ బహుశా దేశంలో మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు…