విద్యా సేవకు ‘నేషన్ బిల్డర్’ గౌరవం..

విద్యా సేవకు ‘నేషన్ బిల్డర్’ గౌరవం.. 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం – రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఆధ్వర్యంలో ‘రోటరీ నేషన్ బిల్డర్ అవార్డ్స్–2026’ ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు అకాడమీ చైర్మన్ కురపాటి వెంకటనారాయణ హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, విద్యారంగంలో వృత్తిపరమైన ప్రతిభతో…
