ముఖ్యంమత్రిగా రేవంత్ పని అయిపోయింది..

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దే.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాలయం ప్రారంభం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశారని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశారని,…