ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుంది విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. జీ హెచ్ ఎం సీ పరిధిలో ఉన్న…