మా రెండేళ్ల పాలన గురించి కాదు.. పదేళ్లలో రేం చేశారో చెప్పండి

– కెటిఆర్ విమర్శలకు మంత్రి వివేక్ సవాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అంటున్నారని.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి వివేక్ అన్నారు. బీఆర్‌ఎస్ రాజకీయ కుట్రతో కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ డివిజన్‌లో ఎన్నికల…
