తెలంగాణ రెపరెపలాడాలి

– రాష్ట్రంలో మేధాశక్తికి సాటి లేదని ప్రపంచానికి చాటుదాం – ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నియామకాలు జరగలేదు – యువత పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం – ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రం అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి తమ…
