ఓయూ పాలనా విభాగం అవకతవకలను అరికట్టండి

ఓయూ పరిపాలన విభాగంలో మీ దార్శనికతకు అనుగుణంగా మార్పు రావాలి. కానీయూనివర్సిటీ పరిపాలన విభాగం అందుకు సిద్ధంగా లేదనే అనుకోవాలి.ఎందుకంటే ఓయూ పరిపాలన విభాగంతో అధ్యాపకులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగుల మధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ, అది నేడు తీవ్ర స్థాయికి చేరి వీసీ , రిజిస్ట్రార్ , ఓ ఎస్డీ లాంటి వారంటే…
