తెలంగాణ ప్రత్యేక నృత్యం కాకతీయం

– గ్లోబల్ సమ్మిట్ లో నృత్యానికి భాగస్వామ్యం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: భారతదేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నృత్య శైలి ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకతీయం ప్రత్యేకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం రవీంద్రభారతిలో పద్మశ్రీ పద్మజా రెడ్డి…
