అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం

-రెండు రోజులపాటు ట్రాఫిక్ మళ్లింపు -సమ్మిట్ చుట్టూ భారీగా బందోబస్త్ ఏర్పాటు తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబర్ సమ్మిట్ ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్…


