Tag #TelanganaPrajatantra

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాం

– ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ హెచ్చరిక – చ‌మురు టెర్మిన‌ల్స్ ను మూసేసిన ఇరాక్‌, ఒమ‌న్‌ – పెను చ‌మురు సంక్షోభంలోకి ప్ర‌పంచం ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గురువారం తన తొలి బహిరంగ ప్రకటనలో ధిక్కార స్వరాన్ని వినిపించారు. తన తండ్రి…

విజయీభవ

(పదవ తరగతి పరీక్షల సందర్భంగా) “నేను చేయగలను” “నేను సాధించగలను” అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.భయాన్ని వీడండి అపుడే మీకు విజయం అనేది లభిస్తుంది. “నేను సాధించగలను” అనే నమ్మకం మీకు సగం విజయాన్ని అందిస్తుంది. పరీక్షలంటే భయం వద్దు, అది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప…

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

ఇరాన్ సుప్రీం లీడర్‌  అయతొల్లా అలీ ఖమేనీ మృతి  

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల దశాబ్దాలుగా దేశ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఉమ్మడి ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఖమెనీ మరణం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే సంఘటనగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…

ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న కేన్సర్‌లు, గుండె జబ్బులు, నాన్-కమ్యూనికెబుల్ వ్యాధులు (ఎన్‌సిడిలు) వంటి దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు ధూమపానం వలనే సంభవిస్తాయి. పొగాకు తాగేవారు శ్వాస సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు ఎందుకంటే, పొగాకు ఊపిరి తిత్తులను పూర్తిగా ప్రమాదానికి గురి చేస్తుంది. అంతేకాకుండా, వీరిలో అధిక శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా…

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

“అన్నిరకాల వివక్షతలకు దూరంగా, మత సామరస్యం తో దేశ ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో… సమానత్వ భావనతో జీవిస్తూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భారత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. *77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు* -దేవులపల్లి అజయ్ ప్రజాతంత్ర

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…