తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాహకులకు పలు సూచనలు డిసెంబర్ 8,9 తేదీలల్లో భారత్ ఫ్యూచర్ సిటీ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు .. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. “అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి.. సమ్మిట్…








