Tag #TelanganaNews

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

 మూడు దశల్లో పోలింగ్  తెలంగాణలోని రూరల్ స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) రెండవ సాధారణ ఎన్నికల (2nd Ordinary Elections to Rural Local Bodies) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) నేడు (సెప్టెంబర్ 29, 2025) ప్రెస్ నోట్ విడుదల చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల…

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బతుకమ్మ కుంట కు మాజీ ఎం పి వి.హనుమంత రావు పేరు ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి పాఠం…

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

  *హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రత్యేక బస్సులు 

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని   ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతాలైన ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, ఆరాంఘ‌ర్, త‌దిత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచిస్తూ  ప్ర‌తి బ‌స్ స్టేష‌న్ లోనూ ప్ర‌త్యేక…

 సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి

  దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు…

ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తా ..!

  “రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం..  ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది..”   భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తి…

భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ లోనే

  ప్రపంచానికే తల మాణికం కాబోతోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం…

ప్రపంచ నగరాలకు రోల్ మోడల్ గా ఫ్యూచర్ సిటీ ‘

మంత్రి శ్రీధర్ బాబు దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా…ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్…

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ల హామీ తో మోసం  

 *బాకీ కార్డులతో  ప్రజలకు వివరిస్తాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు *జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట సమత కాలనీలో ఇంటింటికి  కేటీఆర్   తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ…