నేను రౌడీలకు రౌడీని…మంచోళ్లకు మంచోడిని

నువ్వు ఒక్కటి తిడితే నేను నూరు తిడుతా.. ఈటల…నీ పరువు తీసుకోకు… బిజెపి ఎంపి రాజేందర్‌పై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పైర్ నేను రౌడీలకు రౌడీని…గుండాలకు గుండాను…మంచి వాళ్లకు మంచి వాడిని…మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా…తిడితే తిడుతా అని…నువ్వు ఒకటి తిడితే నేను నూరు తిడుతాననీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ…
